రాష్ట్రీయం

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు : వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైసీపీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేరున లేఖ విడుదల చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు.