ఆంధ్రప్రదేశ్‌

చిత్తూరు జడ్పీ సమావేశం రసాభాస .. వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: శనివారం చిత్తూరు జడ్పీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో రసాభాస అయింది. జరిగింది. రుణమాఫీ పత్రాలను బ్యాంక్ అధికారులు తిప్పి పంపుతున్నారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. అధికార పార్టీ సభ్యులను ఎమ్మెల్యే రోజా నిలదీశారు. ఆమె వ్యాఖ్యలపై టీడీపీ సభ్యుల అభ్యంతరం తెలపడంలో సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు.