బిజినెస్

ఎఫ్‌పిఐ రిజిస్ట్రేషన్ నిబంధనలు సరళతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 21: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పి-నోట్ నిబంధనలను కఠినతరం చేసిన సెబీ.. ఎఫ్‌పిఐ రిజిస్ట్రేషన్ నియమాలను సరళతరం చేసింది. అలాగే డిస్‌స్ట్రెస్‌డ్ ఆస్తుల కొనుగోలుకు సంబంధించి నిబంధనలను సడలించింది. ఇక ఎన్‌ఎస్‌ఇ కో-లొకేషన్ కేసులో ఫొరెన్సిక్ ఆడిటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈక్విటీ డెరివేటివ్ మార్కెట్లపై కన్సల్టేషన్ పేపర్, కమాడిటీ డేరివేటివ్‌ల్లో మరిన్ని పెట్టుబడులకు అనుమతి, డిస్‌స్ట్రెస్‌డ్ కంపెనీల్లో వాటాల కొనుగోలుకు బ్యాంకులకున్న నిబంధనల సడలింపు వంటి నిర్ణయాలను తీసుకుంది.