బిజినెస్

మరో ఆల్‌టైమ్ హైకి స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 12: వరుస లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మరో సరికొత్త స్థాయికి చేరుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 57.73 పాయింట్లు పుంజుకుని 31,804.82 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 30.05 పాయింట్లు పెరిగి 9,816.10 వద్ద నిలిచింది. దీంతో నూతన ఆల్‌టైమ్ హైకి సూచీలు చేరినట్లైంది. మరోవైపు ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ సూచీ లాభపడగా, జపాన్, చెన్నై సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలో మాత్రం కీలక సూచీలన్నీ లాభాల్లోనే కదలాడాయి.