సబ్ ఫీచర్

బంధనాకు బందీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల చుట్టూ రిబ్బన్ కడితే ఏమిటీ పూలాన్‌దేవిలా అని ఎగతాళి చేసే రోజులు పోయాయి. ఇపుడు తలచుట్టూ అందమైన బంధనం ఫ్యాషన్‌గా మారిపోయింది. లేటెస్ట్ ఫ్యాషన్‌గా మారిన ఈ బంధనా విభిన్న రంగుల్లో, చక్కటి పూలడిజైన్లలో కనువిందు చేస్తున్నాయి. సింపుల్‌గా ఉండేవారు చుక్కల డిజైన్‌లో బంధనా చుట్టుకుంటున్నారు. గీతలుగా ఉండేవి కూడా ఆకట్టుకుంటున్నాయి.సిల్క్, క్రేఫ్, కాటన్‌లలో కనువిందు చేస్తున్నాయి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ భామల వరకు ఈ బంధనా కు బందీలవుతున్నారు. కత్రీ నాకైఫ్, అలియాభట్, కాజోల్ తదితర హీరోయన్లు ఈ బంధనాలు లే కుండా బయటకు వచ్చే వారు కాదంటే అతి శయోక్తి కాదు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించండి.