రాష్ట్రీయం
మెడికల్ సీట్ల భర్తీకి సర్ట్ఫికెట్ల పరిశీలన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 18 July 2017
విజయవాడ, జూలై 17: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో హెల్త్ యూనివర్సిటీ కోటాలోని 2900 ఎంబిబిఎస్ సీట్లు, 740 బిడిఎస్ సీట్ల భర్తీ కోసం సర్ట్ఫికెట్ల పరిశీలన ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఇందుకోసం విజయవాడ, హైదరాబాద్‌లో రెండేసి హెల్ప్లైన్లు, విశాఖ, తిరుపతి, కర్నూలులో ఒక్కటి చొప్పున మొత్తం ఏడు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.