తెలంగాణ
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించండి: సిపిఐ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 31 July 2017
హైదరాబాద్, జూలై 30: విద్యుత్తు శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సిం గ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇంకా పర్యాటక శాఖ, ఆర్టీసీ, సింగరేణి, వైద్య, పురపాలక, గ్రామ పంచాయతీ, యూనివర్సిటీల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల, కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు వెం టనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను డిమాండ్ చేశారు.