తెలంగాణ

జిల్లా కేంద్రాల్లో గురుకులాలు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రంలోని 29 జిల్లా కేంద్రాల్లో పట్టణ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్టు విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య తెలిపారు. ఈ మేరకు సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు ఆమోదం తెలిపిందని అన్నారు. ఉన్నత స్థాయి సమావేశంలో ఆమెతో పాటు హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, పాఠశాల విద్య సంచాలకుడు కిషన్, తదితరులు పాల్గొన్నారు. అల్పసంఖ్యాక వర్గాల పిల్లలకు అడ్మిషన్లు కల్పిస్తామని చెప్పారు. వీధిలో బాలలు, వికలాంగులు, యాచకుల పిల్లలు, ఇతర బాల కార్మికులకు ఇందులో అడ్మిషన్లు కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. బ్రిడ్జి కోర్సులు నిర్వహించి వారిని రెగ్యులర్ కరిక్యులమ్‌లోకి మారుస్తామని చెప్పారు.