తెలంగాణ

డీ సెట్ సీట్ల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ డీసెట్ సీట్ల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం నాడు ముగిసింది. డీసెట్‌లో అర్హులైన అభ్యర్థుల సర్ట్ఫికేట్లను జిల్లా స్థాయిలో పరిశీలించగా 17,285 మంది తుది అర్హత పొందారు. 7760 సీట్లకు గానూ 15,834 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వగా వారిలో 7119 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలు వెబ్ పోర్టల్‌లో ఉంచినట్టు పాఠశాల విద్యాశాఖాధికారులు తెలిపారు. ఫీజులను వారు ఆన్‌లైన్‌లో పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలని సూచించారు. తరగతులు ఆగస్టు 18 నుండి మొదలవుతాయని వారు చెప్పారు.