Others

బాయ్‌ఫ్రెండ్‌తో బుక్కయ్యంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ క్రేజీ భామ శృతిహాసన్ మరోసారి బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించి అడ్డంగా బుక్కయింది? ఇదివరకే ఓసారి ఎయిర్‌పోర్ట్‌లో తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కొర్సాల్‌ను రిసీవ్ చేసుకునేందుకు వెళ్లి.. అతన్ని ఘాఢంగా కౌగిలించుకున్న సమయంలో మీడియా కంట పడడంతో ఫొటోలు బయటికి వచ్చాయి. శృతిహాసన్ అతగాడితో ఘాటు ప్రేమాయణంలో ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో శృతి పెద్దగా రియాక్ట్ కాకపోవడం... దాంతోపాటు తాను ఎవరినీ ప్రేమించడంలేదని చెప్పడంతో అందరూ సైలెంట్ అయ్యారు. కానీ లేటెస్టుగా మరోసారి అతగాడితో శృతిహాసన్ తిరగడంతో ఈ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. అయితే.. అతగాడిని ఈ అమ్మడు పెళ్లి చేసుకుంటుందని కూడా జోరుగానే వార్తలు రావడం విశేషం.. మరి ఈ విషయం గురించి శృతి ఎలా స్పందిస్తుందో చూడాలి.