Others

పెళ్లికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇష్టం చిత్రంతో తెలుగుతెరపై మెరిసిన శ్రీయా శరణ్ పెళ్లి పీటలెక్కబోతోంది. దాదాపు 12ఏళ్ళుగా ఆమె ప్రస్థానం సాగింది. అనేక చిత్రాల విజయాలతోపాటు కొన్ని అపజయాలూ ఆమె ఖాతాలో ఉన్నాయి. జయాపజయాలకు అతీతంగా కెరీర్ సాగించిన శ్రీయ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హవా కొనసాగించింది. ప్రస్తుతం ఆమె నటించిన పైసా వసూల్ విడుదలైంది. తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని వత్తిడి చేస్తుండటంతో ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుగా టాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త. ఓ ఇంటర్వ్యూలో పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు త్వరలోనే చేసుకుంటానని, దానికి సంబంధించిన విషయాలన్నీ చెబుతానని బయటపడింది. దీంతో శ్రీయ పెళ్లి విషయంపై ఇప్పటి వరకూ సాగిన ఊహాగానాలకు తెరపడినట్టే.