Others

అమ్మో.. పూనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బికినీలు, హాట్ ఫోటో సూట్‌లతో ప్రేక్షకుల్ని

ఆకర్షిస్తున్న సంచలన తార పూనం

పాండేపై నిర్మాతలు ఫిర్యాదు చేయడం

సంచలనం రేపుతోంది. ఇప్పటికే రకరకాల

ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్

అయిన పూనం ప్రస్తుతం తమిళంలో సండు

పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో

నటిస్తోంది. ఈ సినిమా కోసం తన

కాస్ట్యూమ్స్‌ను తానే డిజైన్ చేసుకుంటానని

భారీగా ఖర్చుపెట్టించిందట. దానికి తోడు

షూటింగ్ మొదటిరోజే సెట్లో అనవసరంగా

గొడవ పెట్టుకుని చెప్పా పెట్టకుండా

వెళ్లిపోయిందట. దాంతో నిర్మాతలు

నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.

పూనం అలా వెళ్లిపోవడంతో షూటింగ్

ఆగిపోయిందని లక్షల రూపాయల నష్టం

వాటిల్లిందని అలాగే కాస్ట్యూమ్స్ కోసం

ఇతరత్రా ఖర్చుపెట్టించిందని వారు

పేర్కొన్నారు. రమేశ్ హీరోగా నటిస్తుండగా

మరో హీరోయిన్ కూడా ఉంది. మరి ఈ

విషయంపై పూనం ఎలా స్పందిస్తుందో

చూడాలి.