తెలంగాణ

డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉదయ్‌కుమార్ అనే డాక్టర్‌పై సోమవారం రివాల్వర్‌తో కాల్పులు జరిపిన డాక్టర్ శశికుమార్ అదే రోజు రాత్రి మొయినాబాద్ మండలం లక్కపల్లిలోని ఓ ఫాంహౌస్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. శశికుమార్ కోసం గాలిస్తున్న పోలీసులకు ఫామ్‌హౌస్‌లో అతడి మృతదేహం లభించింది. ఉదయ్‌కుమార్‌పై తాను కాల్పులు జరపలేదని, ఆస్పత్రి నిర్మాణానికి తన నుంచి భారీగా పెట్టుబడులు తీసుకున్నారని, ఆయన సూసైడ్ నోట్‌లో రాసినట్టు తెలిసింది. చైతన్య, కె.వి.రెడ్డి అనే వైద్యులు తనకు 1.30 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఆయన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఆస్పత్రికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలే ఉదయ్‌కుమార్ హత్య, శశికుమార్ ఆత్మహత్యకు కారణాలని పోలీసులు చెబుతున్నారు.