రాష్ట్రీయం
ముక్కంటి సేవలో రష్యన్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 16 February 2016
శ్రీకాళహస్తి: రష్యా దేశానికి చెందిన 30మంది భక్తులు సోమవారం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. విభూది, కుంకుమ ధరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ఆలయంలోని ప్రతి శివలింగాన్ని భక్తితో, ఆసక్తితో దర్శించుకున్నారు. ఆలయ విశేషాల గురించి వారు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జాన్ మిల్టన్ ఆధ్వర్యంలో భారతదేశంలోని పలుప్రాంతాల్లో పర్యటిస్తూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నట్లు బృంద సభ్యులు తెలియజేశారు.