రాష్ట్రీయం
కింతలిలో ప్రేమికుల ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 3 December 2017
పొందూరు, డిసెంబర్ 2: శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలంలోని కింతలి గ్రామం సమీపంలోని ఆదర్శతోటలో శనివారం ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పొందూరు ఇన్చార్జి ఎస్ఐ కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు 17 ఏళ్ళ వయస్సు ఉన్న మొదలవలస గ్రామానికి మొదలవలస రేణుక, కనిమెట్టకు చెందిన అనె్నపు పవన్కుమార్లుగా గుర్తించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరు చనిపోవడానికి కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు మృతదేహాలను తరలించారు.