తెలంగాణ

ఎన్నికల్లో విజయం పట్ల ప్రధానికి సీఎం కేసీఆర్ అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం పట్ల ప్రధాన నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాన మంత్రికి అభినందన సందేశాన్ని పంపించారు. రెండు రాష్ట్రాల్లో విజయం సాధించడం పట్ల తెలంగాణ ప్రజల పక్షాన, టిఆర్‌ఎస్ పార్టీ పక్షాన అభినందనలు తెలుపుతున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.