తెలంగాణ

బెవరేజెస్ కార్పొరేషన్‌లో విజిలెన్స్ అండ్ ఆడిట్ విభాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: మద్యం డిపోల్లో అవినీతికి, అవకతవకలకు ఆస్కారం లేకుండా తనఖీలు నిర్వహించడానికి విజిలెన్స్ అండ్ ఆడిట్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ జి దేవిప్రసాద్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్సైజుశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ పరిధిలో ఈ విభాగం పని చేస్తుందని పేర్కొన్నారు. మద్యం డిపోల్లో మద్యం స్టాక్ బ్యాచ్ నంబర్లు, స్టాక్ రిజిస్టర్, పగిలిన బ్యాటిల్స్‌ను విజిలెన్స్ అండ్ ఆడిట్ విభాగం ఇక నుంచి ఎప్పటికప్పుడు ఆకస్మీక తనఖీలు చేస్తుందని తెలిపారు.