ఆంధ్రప్రదేశ్‌

5 నుంచి ఎ.పి. అసెంబ్లీ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వచ్చే నెల 5 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయని, 10న బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తామని ఎ.పి. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ చెప్పారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధి రేటును సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.