రాష్ట్రీయం
పెదపాకలులో ఆంత్రాక్స్ కలకలం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 12 February 2018
చింతపల్లి : పెదపాకలు గ్రామంలో స్థానికులు ఆంత్రాక్స్ లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. తాజంగి పీహెచ్సీ సిబ్బంది గ్రామానికి వెళ్లి ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్న రోగి బాలేసును హుటాహుటిన విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. మండల ప్రత్యేక అధికారి రవీంద్ర వైద్య సిబ్బందితో ఆదివారం గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల కిందట గిరిజన రైతుకు చెందిన ఆవు మరణించగా, ఆ మాంసాన్ని గ్రామస్థులు వండుకుని ఆహారంగా తిన్నారన్నారు.