రాష్ట్రీయం
సినిమా రంగంలో మహిళలపై లైంగిక దోపిడీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 April 2018
హైదరాబాద్: సినిమా రంగంలో నాలుగు కుటుంబాల మాఫియా నడుస్తోందని, మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని.. లైంగిక దోపిడీకి చెక్ పెట్టాలని పీవోడబ్ల్యూ నేత సంధ్య డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ జీవితారాజశేఖర్ పెట్టిన కేసులకు ఎవరూ భయపడరని అన్నారు. జీవిత మహిళలను అవమానపరుస్తున్నారని.. భాష మార్చుకోవాలని సూచించారు. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై రేపు ఉదయం 11 గంటలకు మంత్రి తలసానితో సమావేశమవనున్నట్లు సంధ్య తెలిపారు.