రాష్ట్రీయం

జడ్జీల బదిలీలు.. హైకోర్టు ఉత్తర్వుల జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని మెజిస్ట్రేట్ కోర్టుల్లో పనిచేస్తున్న సివిల్ జడ్జిలను భా రీ ఎత్తున బదిలీలు చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27న రిలీవ్ కావాలని, మే 4న కేటాయించిన కోర్టులో విధుల్లో చేరాలని పేర్కొంది.