తెలంగాణ

‘తాగి’ ఓటేసేందుకు అనుమతి నిరాకరిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: మద్యం తాగి వాహనాలు నడిపేవారిని పోలీసులు పట్టుకుని శిక్షిస్తున్న విధంగా, ఎన్నికల సమయంలో తాగి పోలింగ్ కేంద్రానికి వచ్చే వారిని ఓటు వేయకుండా నిరోధిస్తారా అంటూ ‘నెటిజ న్లు’ ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ఒక ‘పోస్ట్’ వాట్సాప్‌లోని వివిధ గ్రూపు ల్లో హల్‌చల్ చేస్తోంది. తాగి వాహ నం నడిపే వారిని పరీక్షించేందుకు ‘బ్రీత్ ఎనలైజర్లు’ వాడుతున్నారు. తాగినట్టు తేలితే శిక్షిస్తున్నారు. అదేవిధంగా తాగి ఓటు వేసేందుకు అనుమతి నిరాకరిస్తారా? ఇందుకు అనుగుణంగా మన పాలకులు చట్టాన్ని రూపొందిస్తారా? ఎన్నికల కమిషన్ ఈ అంశంపై ఆలోచిస్తుందా? అం టూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.