రాష్ట్రీయం
నేటి నుంచి ఆప్షన్ల నమోదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 30 May 2018
విజయవాడ (ఎడ్యుకేషన్), మే 29: ఎంసెట్ కౌన్సిలింగ్‌కు సంబంధించి బుధవారం నుండి జూన్ 2వతేదీ వరకు ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ పాండాదాస్ తెలిపారు. 30వతేదీ ఉదయం 11గంటల నుండి ఆప్షన్ల నమోదు ప్రారంభమవుతుంది. సర్ట్ఫికెట్ల ధ్రువీకరణ, లాగిన్పాస్వర్డ్ పొందిన వారు ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే విద్యార్థుల మొబైల్ ఫోన్లకు లాగిన్ పాస్‌వర్డ్‌ల సమాచారం అందించామని, సంక్షిప్త సమాచారం అందని వారికి సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.