రాష్ట్రీయం
దీక్ష విరమించిన సీఎం రమేష్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 1 July 2018
![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/1s1_12.jpg?itok=XdFMfWd5)
కడప: ఉక్కు పరిశ్రమ కోసం కడప జిల్లా పరిషత్ ఆవరణలో 11 రోజులుగా నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను చంద్రబాబు పరామర్శించారు. ఆయన వైద్యపరీక్షల రిపోర్టులను తీసుకుని డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రి నుండి శిబిరానికి తీసుకొచ్చిన ఎమ్మెల్సీ బీటెక్ రవిని పరామర్శించారు. వైద్యుల సూచన మేరకు దీక్ష విరమించాలని సీఎం రమేష్‌కు నచ్చజెప్పారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి రమేష్‌తో దీక్ష విరమింపజేశారు. అలాగే ఆసుపత్రి నుండి తీసుకువచ్చిన బీటెక్ రవికి సైతం నిమ్మరసం ఇచ్చారు.
చిత్రం..సీఎం రమేష్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేస్తున్న చంద్రబాబు నాయుడు