Others
కొలకలూరికి రావిశాస్ర్తి అవార్డు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 July 2018
రావిశాస్ర్తి లిటరరీ ట్రస్టు నిర్వహిస్తున్న వార్షిక పురస్కారం 2018 సంవత్సరానికి సుప్రసిద్ధ కథ, నవల, నాటక రచయత, విమర్శకులు కొలకలూరి ఇనాక్ ఎంపికైనట్లు ట్రస్టు ప్రతినిధి రాచకొండ ఉమాశంకర శాస్ర్తి ఒక ప్రకటనలో తెలిపారు. రావిశాస్ర్తి జయంతి సందర్భంగా జూలై 30వ తేదీన విశాఖపట్టణంలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డు జ్యూరీ సభ్యులుగా సాహితీ ప్రముఖులు దేవీప్రియ, ద్విభాష్యం రాజేశ్వరరావు, సయ్యద్ సలీం వ్యవహరించారు.