బిజినెస్

హిటాచీతో ఎస్‌బీఐ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించి సేవలు అందించేం దుకు హిటాచీతో ఎస్‌బీఐ ఒప్పందం కుదుర్చుకుంది. సమీప భవిష్యత్తులో, ఎస్‌బీ ఐ, హిటాచీ సంయుక్త భాగస్వామ్యంలో వినియోగదారులకు డిజిటల్ సేవలు అం దుబాటులో రానున్నాయ. ఇప్పటికే లాంఛన ప్రాయమైన ఒప్పంద ప్రక్రియ పూర్తి కాగా, వివిధ సంస్థలు, ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు లభించాల్సి ఉంది. ఈ పనులన్నీ పూర్తయన తర్వాత, దేశంలో ఆర్థిక డిజిటల్ మార్కెట్ సేవలు అం దుబాటులోకి వస్తాయని ఈ రెండు కంపెనీలు విడుదల చేసిన ఒక సంయుక్త ప్రక టనలో పేర్కొన్నాయ. దేశంలో ఫైనాన్షియల్ సేవా రంగానికి విస్తృతమైన మార్కెట్ ఉందని, దీనిని అందిపుచ్చుకొని, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాల న్నదే తమ లక్ష్యమని వివరించాయ.