క్రైమ్/లీగల్
తాండూర్‌లో రూ. 3.40 కోట్లు పట్టివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 30 October 2018
తాండూర్, అక్టోబర్ 29: మండల కేంద్రంలోని చెక్‌పోస్టువద్ద సోమవారం రూ. 3.40 కోట్లును పోలీసులు పట్టుకున్నారు. చెక్‌పోస్టువద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కరీంనగర్ నుండి ఆసిఫాబాద్‌కు వెళ్తున్న వాహనంలో రూ. 3.44 కోట్లును పోలీసులు గుర్తించారు. తాండూర్ తహసీల్దార్ నాగరాజు, సీఐ ఉపేందర్, మా దారం, తాండూర్ ఎస్ఐలు రాములు, రవిలు చెక్‌పోస్టు వద్దకు చేరుకొని విచార ణ చేశారు. కరీంనగర్‌లోని లక్ష్మీవిలాస్‌బ్యాంక్ నుండి ఆసిఫాబాద్ బ్రాంచ్‌కు ఈ డబ్బును తరలిస్తున్నట్లు సంబంధిత బ్యాంక్ అధికారులు ఆధారాలు చూపించా రు. దీంతో పట్టుకున్న డబ్బును సంబంధిత బ్యాంక్ అధికారులకు పోలీసులు తిరిగి అప్పగించారు.