తెలంగాణ
బీసీ సంఘాల సభకు రండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 1 November 2018
హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో నవంబర్ 4న నిర్వహించనున్న బీసీల బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. బుధవారం ఎర్ర సత్యనారాయణ నేతృత్వంలో బద్దం మహేంద్ర గౌడ్, ఎగ్గే బిక్షపతి, ప్రకాశ్, రాకేశ్ తదితరులు అమరావతిలో చంద్రబాబును కలిసి ఈ మేరకు ఆహ్వానిస్తూ వినతి పత్రం అందజేశారు. అందుకు చంద్రబాబు స్పందిస్తూ హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. 50 శాతం సీట్లు బీసీలకు ఇచ్చేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.