క్రైమ్/లీగల్
మహిళను వేధించిన కేసులో యువకుడు అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 18 November 2018
చీరాల టౌన్,నవంబర్ 17: మహిళను వేధించిన కేసులో యువకుడిని అరెస్టుచేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వన్‌టౌన్ సిఐ సూర్యనారాయణ శనివారం తెలిపారు. మండలంలోని దేవాంగపురి గ్రామానికి చెందిన మహిళను గుత్తి ఉమాశంకర్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వేధిస్తూ అసభ్యపదజాలంతో వాల్‌పోస్టర్లను ముద్రించి ఇంటి గోడలపై వేస్తున్నట్లు మహిళ వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో పిర్యాదుచేసింది. పిర్యాదిమేరకు హస్తినాపురంలో ఉన్న ఉమాశంకర్‌ను అరెస్టుచేసి కోర్టుకు హాజరుపర్చినట్లు సిఐ తెలిపారు.