బిజినెస్

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 22: బంగా రం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. బులియన్ మార్కెట్ దాదాపుగా స్థిరంగా కొనసాగడంతో, చివరికి 10 గ్రాముల బంగారం ధర 90 రూపాయలకు పెరిగి, 32,040 రూపాయలకు చేరింది. ఈనెల 26న 32,015 రూపాయలుగా ఉన్న ధర ఆతర్వాత 32,100 రూపాయలకు చేరింది. కానీ, 20న 32,000 రూపాయలకు, బుధవారం 31,950 రూపాయలకు పడిపోయింది. కానీ, గురువారం తేరుకొని, స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. కాగా, కిలో వెండి ధర గురువారం 100 రూపాయలు పెరిగింది. బుధవారం 37,800 రూపాయలుగా ఉన్న రేటు 38,000 రూపాయలకు చేరింది.