తెలంగాణ

రుణవిముక్తి బిల్లు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: రైతుల రుణవిముక్తి బిల్లును గురువారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ బిల్లును ప్రవేశపెట్టారు. బ్యాంకుల నుంచి రుణాలు లభించక రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పు తీసుకున్నప్పుడు వారి ఆస్తులు రాయించుకోవడం వంటి సంఘటనలు నివారించేందుకు రుణవిముక్తి చట్టం తీసుకు వచ్చారు. ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసి రైతులకు, అప్పు ఇచ్చిన వారికి మధ్య రాజీ కుదిర్చి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా సమస్య పరిష్కరిస్తారు.