తెలంగాణ
సింగరేణి ఉపాధి సేవలు భేష్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 24 January 2019
హైదరాబాద్, జనవరి 23: సింగరేణి ఏరియాలో నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సేవా సమితి పనితీరు బాగుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజతకుమార్ కితాబిచ్చారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను రజత్‌కుమార్ సందర్శించారు. సింగరేణి సమితి ద్వారా వివిధ రకాల ఉత్పత్తుల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాల్ కో- ఆర్డినేటర్ శివకుమార్ సింగరేణి సేవా సమతి ఆధ్వర్యంలో నిరుద్యోగ యవతీయువకులకు చేస్తున్న సేవలను వివరించారు.
చిత్రం..సింగరేణి స్టాల్స్‌ను పరిశీలిస్తున్న రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్