బిజినెస్

నియమాలను సరళీకరిస్తూ సెబీ ప్రతిపాదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: రియల్ ఎస్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్టులు (ఆర్‌ఈఐటీలు), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్టుల (ఐఎన్‌వీఐటీలు) కోసం పెట్టుబడులకు సంబంధించిన నియమాలను సరళీకరిస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదన చేసింది. నిధులు సేకరించుకునేందుకు వాటాలను జారీ చేసేవారికి వెసులుబాటు కల్పించడంతో పాటు మదుపరులకు ఈ ఇనె్వస్ట్‌మెంట్ వెహికల్స్‌ను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు సెబీ ఈ ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం, ఆర్‌ఈఐటీలు, ఐఎన్‌వీఐటీల పబ్లిక్ ఇష్యూలకు సంబఒఒఒంధించిన కనీస అలాట్‌మెంట్, ట్రేడింగ్ లాట్‌లను తగ్గించింది. అలాగే, ఐఎన్‌వీటీల లెవరేజ్ లిమిట్‌ను 49 శాతం నుంచి 70 శాతానికి పెంచింది.