ఆంధ్రప్రదేశ్
నా ఫిర్యాదుపైనా విచారణ జరపండి:రోజా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 6 April 2016
హైదరాబాద్: టిడిపి ఎమ్మెల్యే అనితను ఉద్దేశించి తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలు ఆమెకు బాధకలిగిస్తే వాటిని ఉపసంహరించుకునేందుకు తాను సిద్ధమేనని వైకాపా ఎమ్మెల్యే రోజా బుధవారం ఎపి అసెంబ్లీలో హక్కుల కమిటీ ముందు చెప్పారు. తనపై టిడిపి ఎమ్మెల్యేలు కూడా తప్పుడు వ్యాఖ్యలు చేశారని, వాటిపై హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. తన ఫిర్యాదుపైనా హక్కుల కమిటీ సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.