Others

ఎక్కడా తగ్గలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిస్మ్, రాజ్‌లాంటి చిత్రాలతో శృంగార తారగా గుర్తింపు పొందిన బిపాసా, తర్వాత దారి మార్చి నో ఎంట్రీ, కార్పొరేట్, ధూమ్ 2, ఓంకారా, ఫుట్‌పాత్‌లాంటి చిత్రాల్లో నటించింది. కొత్త నాయికల దూకుడుతో తన స్టార్‌డమ్ తగ్గిపోతుందని భయం తనకెప్పుడూ లేదంటోంది. ఈమధ్య ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘వర్తమాన కథాంశాల్లో నటించలేకపోతానేమోననే భయం తప్ప స్టార్‌డమ్ తగ్గుతుందనే బెంగా నాకెప్పుడూ లేదు. వ్యక్తిగతంగా నేనేమీ మారలేదు. మొదటినుంచీ నా సొంత నిబంధనలకు అనుగుణంగానే పని చేస్తున్నాను. కట్టుబాట్లకు బందీ కాలేదు. అప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. నటిగా నా కోరికలు చాలా చిన్నవి. నాకు సినిమాలు, నట జీవితంకంటే కుటుంబంమే ముఖ్యం’ అని చెబుతోంది. 15వ ఏటనుంచే మోడలింగ్ ప్రారంభించాను. 19 ఏళ్లకు నాయికగా తెరంగేట్రం చేశాను. అప్పటినుంచి నటిస్తూనే ఉన్నాను. కాబట్టి పెళ్లయ్యాక నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకున్నాను. అందుకే తక్కువ చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పింది. ప్రస్తుతం కరణ్ జోహార్ ఆదత్ చిత్రంలో నటిస్తోంది.