బిజినెస్

క్రెటా @ ఐదు లక్షలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: తమ కంపెనీ నుంచి ఉత్పత్తి అవుతున్న ఎస్‌యూవీ క్రెటా మోడల్ కారు అమ్మకాలు ఐదు లక్షల మైలురాయిని అధిగమించినట్టు హ్యుందయ్ మోటార్ ఇండియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2015 జూలై మాసంలో మార్కెట్‌లోకి విడుదలైన ఈ మోడల్ కారుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడినట్టు తెలిపింది. కేవలం భారత దేశంలోనే 3.7 లక్షల కార్లు అమ్ముడయ్యాయని, విదేశాల్లో అమ్ముడైన కార్ల సంఖ్య 1.40 లక్షలని వివరించింది. ఐదు లక్షల మైలురాయిని అధిగమించడం ద్వారా భారత కార్ల మార్కెట్ అమ్మకాల్లో కొత్త రికార్డు నెలకొనడం ఎంతో ఆనందంగా ఉందని హ్యుందయ్ మోటార్స్ ఇండియా జాతీయ సేల్స్ చీఫ్ వికాస్ జైన్ వ్యాఖ్యానించారు.