బిజినెస్
సియోల్ లోని కేఈబీ హనా బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో దిక్కుతోచక కూర్చున్న కరెన్సీ ట్రేడర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 5 April 2019
సియోల్ (దక్షిణ కొరియా)లోని కేఈబీ హనా బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో దిక్కుతోచక కూర్చున్న కరెన్సీ ట్రేడర్. శుక్రవారం చైనా ఫోరెక్స్ మార్కెట్కు సెలవుదినంకాగా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో విదేశీ మారకం విలువ దారుణంగా పడిపోయింది. ఫలితంగా కరెన్సీ ట్రేడర్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. కాగా, వచ్చే వారం ఫోరెక్స్ మార్కెట్ కుదుటపడుందని నిపుణులు జోస్యం చెబుతున్నారు.