బిజినెస్

బోయింగ్ 737 మాక్స్ 8 జెట్ విమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెంటన్ (వాషింగ్టన్)లోని కంపెనీ ఆవరణలో నిలిపి ఉంచిన బోయింగ్ 737 మాక్స్ 8 జెట్ విమానాలు. అమెరికా ఎయిర్‌లైన్స్, ఎయిర్ కెనడా కోసం బోయింగ్ కంపెనీ వీటిని తయారు చేసింది. బోయింగ్ తయారు చేస్తున్న విమానాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న 737 మాక్స్ 8 విమానాల ఉత్పత్తిని కంపెనీ ఈనెల నుంచి తగ్గించనుంది. ఈ మోడల్ విమానాలు రెండు ఇటీవల
ప్రమాదానికి గురికావడంతో, వీటి ఉత్పత్తిని తగ్గించాలని బోయింగ్ నిర్ణయించింది. సాంకేతిక అంశాలను సరిచూసుకొని,
మరింత ఆధునీకరించిన తర్వాత వీటి ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంది.