క్రైమ్/లీగల్
ప్రాథమిక హక్కులపై రేపు లీగల్ సర్వీసెస్ అథారిటీ సదస్సు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 12 April 2019
హైదరాబాద్, ఏప్రిల్ 12: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రాథమిక హక్కులపై ప్రజా చైతన్య సదస్సును ఆదివారం నాడు నిర్వహిస్తున్నట్టు మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి స్వాతిరెడ్డి చెప్పారు. 14 తేదీ ఉదయం 11.30 గంటలకు విజయనగర్ కాలనీ అమన్వేదిక స్నేహఘర్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, న్యాయనిపుణులు హాజరై ప్రాథమిక హక్కులపై అనుమానాలను నివృత్తి చేస్తారని ఆమె వివరించారు.