క్రైమ్/లీగల్
ఏసీబీ వలలో సర్వేయర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 24 April 2019
వేములవాడ, ఏప్రిల్ 23: అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన మంగళవారం సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ తహసిల్ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చీర్లవాంచ గ్రామ శివారు లోని వెంఛరులో అగ్రికల్చర్ ల్యాండును నాన్ అగ్రికల్చర్ మార్చే దిశలో భూయజమాని మీ సేవయందు దరఖాస్తూ చేసుకోగా ఫీల్డు వర్కు కై వెళ్లిన వేములవాడ తహసిల్ కార్యాలయం లో సర్వేయర్‌గా పని చేస్తున్న గాలిపెల్లి సత్యనారాయణ ఒక్కో ఫ్లాటుకు 5 వేల రూపాయలు ఇవ్వాలని సదరు భూ యజమానిని డిమాండ్ చేయగా బాధితులు ఏసీబి అధికారులకు ఫిర్యాదు చేయగా మంగళవారం భూ యజమాని నుండి 20వేలు లంచం తీసుకుంటూ పట్టు బడ్డాడు.