తెలంగాణ

సీపీఐ ర్యాలీ: నేతల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాజ్‌భవన్ వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలను, విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయటంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గవర్నర్ జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ర్యాలీ దృష్ట్యా పోలీసులు విస్తత్ర బందోబస్తును ఏర్పాటుచేశారు.