బిజినెస్

ఫెడరల్ బ్యాంక్ లాభం రూ.381 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 381.51 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించిన ఫెడరల్ బ్యాంక్ శనివారం సెబీకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రైవేటు రంగంలోని ఈ బ్యాంక్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 144.99 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం 3,444 కోట్ల రూపాయలు కాగా, అన్ని ఖర్చులనుపోను నికరంగా 145 కోట్ల రూపాయల లాభం నమోదైంది. వడ్డీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలను ప్రకటించినప్పటికీ ఫెడరల్ బ్యాంక్ లాభాలను ఆర్జించడం విశేషం.