తెలంగాణ

నేడు సీఎం కేసీఆర్ కేరళ సీఎంతో భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: దేశంలో తాజా రాజకీయ పరిస్థితి, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో చర్చించనున్నారు. సోమవారం త్రివేండం చేరుకుని కేరళ సీఎంతో కేసీఆర్ సమావేశం కానునట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. కేరళ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ అక్కడి ప్రసిద్ధ దేవాలయాలు రామేశ్వరం, శ్రీరంగంలను సందర్శించనున్నట్టు పేర్కొన్నారు.