తెలంగాణ

మంచిర్యాలలో 76.34 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: మంచిర్యాల జిల్లాలో తొలిదశలో పోలైన ఓట్ల శాతం 76.34 శాతమని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ జిల్లాలో 66.86 శాతం ఓట్లు మాత్రమే పోలైనట్టు జిల్లా యంత్రాంగం ప్రకటించిందని ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ, క్లరికల్ చేసిన పొరపాటు వల్ల పోలైన ఓట్ల శాతం తక్కువగా అయినట్టు ప్రకటించారని, తప్పు సరిదిద్దుకున్న తర్వాత 76.34 గా నిర్దారిస్తున్నామని వివరించారు.