తెలంగాణ

ఐసెట్‌పై మాక్ టెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: ఐసెట్ రాస్తున్న వారికి పూర్తి అవగాహన కల్పించే ఉద్ధేశ్యంతో ఉచితంగా ఆన్‌లైన్ మాక్ టెస్టును ఈ నెల 12న నిర్వహిస్తున్నట్టు ఆర్‌జీ కేడియా కాలేజీ డైరెక్టర్ డాక్టర్ డీవీజీ కృష్ణ తెలిపారు. స్పాట్ రిజిస్ట్రేషన్ 12వ తేదీ ఉదయం 10 గంటల వరకూ కొనసాగుతుందని ఆయన చెప్పారు. పరీక్ష ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని, సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. ప్రవేశపరీక్షలో తొలి విజేతకు రెండువేలు, రెండో విజేతకు వెయ్యి రూపాయిలు, మూడో విజేతకు 750 రూపాయిలు నగదుపురస్కారం ఇస్తామని ఇతర వివరాలకు ఇసామియా బజార్‌లో కాలేజీ క్యాంపస్‌లో పొందవచ్చని చెప్పారు.