తెలంగాణ
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 13 May 2019
హైదరాబాద్: స్థానిక పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఫర్నిచర్ దుకాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు, దుకాణదారులు పరుగులు తీశారు. ఫర్నిచర్ అగ్నికి ఆహుతవ్వటంతో దాదాపు రూ.3కోట్ల నష్టం సంభవించినట్లు అంచనా వేశారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, ఆసిఫ్‌నగర్ ఏసీపీ నర్సింహారెడ్డి, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌తో పాటు పలువురు అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని పరిశీలించారు.