తెలంగాణ

నెదర్లాండ్ బృందంతో పశు సంవర్థక అధికారుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: నెదర్లాండ్‌కు చెందిన వ్యవసాయ నిపుణుల బృందం ప్రతినిధి సీబ్ చూర్ శుక్రవారం ఇక్కడ సచివాలయంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయాతో సమావేశమై రాష్ట్రంలో పశు సంవర్థక శాఖ అభివృద్ధి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పశుసంవర్థక , పాడి, మత్స్య రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు.