బిజినెస్
కోర్టుకు హాజరైన నిస్సాన్ కంపెనీ మాజీ చైర్మన్ కార్లొస్ ఘోన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 24 May 2019
టోక్యో జిల్లా కోర్టుకు హాజరైన నిస్సాన్ కంపెనీ మాజీ చైర్మన్ కార్లొస్ ఘోన్. ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఆయన తన పదవీ విరమణ తర్వాత పొందిన మొత్తాల వివరాలను గోప్యంగా ఉంచి, ప్రభుత్వాన్ని తప్పుతోవ పట్టించాడనే ఆరోపణలు
ఎదుర్కొంటున్నారు. తన వ్యక్తిగత నష్టాలను కంపెనీ ఖాతా పుస్తకాల్లో నష్టాలుగా చూపి, డబ్బు తీసుకున్నట్టు
కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విచారణ టోక్యో కోర్టులో కొనసాగుతున్నది.