బిజినెస్

యూరోపియన్ విమానయాన సంస్థతో విస్తారా ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 25: విస్తారా విమానయాన సంస్థ కు అవసరమైన పరికరాలు, మరమ్మత్తుల వంటి సేవలు అందిస్తామని యూరోపియన్ విమానయాన సంస్థ తెలిపింది. ఈ మేరకు బుధవారం యూరోపియన్ విమానయాన సంస్థతో విస్తారా ఒప్పందం చేసుకున్నది. ఇది దీర్ఘకాలిక ఒప్పందం. ఇందులో ఇంజనీరింగ్, నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 23 విమానాలతో కలిపి మొత్తం 62 విమానాలు ఉన్నాయని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో విస్తారా పోటీతత్వాన్ని పెంపొందించుకునేందుకు దోహదపడుతుందని తెలిపింది. ఈ ఒప్పందం వల్ల తమ నిబద్ధత తెలుస్తుందని ఏయిర్‌బస్ సర్వీసెస్ పేర్కొంది.