బిజినెస్
రూ.500 కోట్లు సేకరించనున్న అపోలో
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 September 2019
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆధారంగా నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు జారీ చేయడం ద్వారా రూ. 500 కోట్ల వరకు నిధులు సేకరించేందుకు వాటాదారుల ఆమోదం పొందినట్టు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ శనివారం తెలిపింది. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్..బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)కి సమర్పించిన పత్రాలలో ఈ విషయం వెల్లడించింది. సెప్టెంబర్ 27న జరిగిన వాటాదారుల వార్షిక సాధారణ సమావేశంలో తాము చేసిన ప్రతిపాదనకు తగినంత మెజారిటీతో వాటాదారులు ఆమోదం తెలిపినట్టు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ఆ పత్రాలలో పేర్కొంది.